ఆదిత్యహృదయం- కొప్పరపు తాయారు
 తతోయుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థితమ్
రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ 
సముపస్థితమ్
దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణమ్
ఉపాగమ్యబ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషి:
 
ఆనాటి యుద్ధానంతరము అలసి విశ్రాంతిలో 
ఉన్న రాముడు మరల రావణుని పై యుద్ధము 
గురించి ఆలోచనలు కలిగి చింతలో యుండగా,  
ఇతర దేవతలతో కలసి యుద్ధము తిలకిస్తున్న 
అగస్త్య మహాముని రాముని ఇలా 
సంబోధించెను.
                     ఓం ఆదిత్యాయ
                    ******
ఇదీ రోజూ చదివితే ఆరోగ్యానికి మంచిది పిల్లలూ

కామెంట్‌లు