శ్రీ రాముడు ; కొప్పరపు తాయారు
 పఠన్ ద్విజో వాక్ ఋషభత్వం ఈయాత్ |
స్యాత్ క్షత్రియో భూమి పతిత్వం ఈయాత్ |
వణిక్ జనః పణ్య ఫలత్వం ఈయాత్ |
జనః చ శూద్రో అపి మహత్త్వం ఈయాత్ ||
ఈ రామాయణమును పఠించిన ద్విజులు 
వేదవేదాంగములయందును, శాస్త్రములయందును 
పండితులు అగుదురు. క్షత్రియులు 
రాజ్యాధికారమును పొందుదురు. వైశ్యులకు 
వ్యాపారలాభములు కలుగును. శూద్రులు 
తోడివారిలో శ్రేష్ఠులు అగుదురు. ఈ 
రామాయణమును పఠించినవారును, వినినవారును 
పొందెడి ఫలము అనంతము, అద్వితీయం !
                   ఓం శ్రీ రామం
                 బాలకాండ సమాప్తం 
                 ******
 

కామెంట్‌లు