నువ్వే;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 అందరికీ
ఒకటే జననం
ఒకటే జీవితం
ఒకటే చావు
ఒకటే స్వర్గం
ఒకటే నరకం
అన్నీ ఒక్కొక్కటే
ఒక్కొక్కసారే
కాని...
చెలీ!
నాకు మాత్రం
అన్నీ నువ్వే!
ఇదేనా ప్రేమంటే?
ఏమో సుమా!!
*********************************

కామెంట్‌లు