కార్తీకమాసము- తులసి వివాహము - డి.వినాయక్ రావు M.A, MEd భైంసా, జిల్లా నిర్మల్ ఫోన్: 9440749686
కం:తులసీ వివాహ వేడుక
నిలలో విభవంగ జర్గు నీమాసంలో
నలమేనిదొరయె వరుడున్
వలజైన తులసి గళాన వరమాలెయ్యున్

కం:కార్తీకమాసమందున్
కీర్తన దామోదరునిది
 క్లేశము బాపున్
నార్త పరాయణుడు ప్రభున్
ధూర్తుల శిక్షించి లోక ధుఃఖము బాపున్


కామెంట్‌లు