ద్రౌపది;- ఏ బి ఆనంద్,-ఆకాశవాణి,-విజయవాడ కేంద్రం,-9492811322.


 సభికులు నిరసన తెలిపినా జూదం జరిగింది శకుని కపటంతో పాండవులు ఓడిపోయారు. తత్పలితంగా పాండవులు ద్రౌపదితో సహా వలవాసానికి బయలుదేరారు పొందిక నమస్కరించి వెళ్లారు దురదరాచుడు తన కుమారుల వలన పాండవులకు జరిగిన అన్యాయం గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఉత్వికులుడైనాడు శాంతి కొరకు తపించిపోయి విధులను పిలిచి ఓ విదుర పాండవులు ద్రౌపదితో సహా ఏ రకంగా అడవులకు వెళుతున్నారు వారి ఆవు భావాలు ఎలా ఉన్నాయి అని అడిగాడు  మిత్రుడు సమాధానం చెబుతూ మహారాజా జగద్వితీతమైన విషయం ఏమంటే నీ కుమారుల వంచన వలన పాండవులు అడవుల పాలైనారు అని ధర్మరాజు తన మొహం కప్పుకొని నడుస్తున్నాడు అలా చేయకపోతే ధర్మరాజు చూపులకు వాటి తాకిడితోనే కుమారుడు తస్మమైపోయే ప్రమాదం ఉంది  భీమ  సేనుడు తన బాహులను చూపుతూ రానున్న యుద్ధంలో తన బలము చూపించే సంకేతము తెలుపుతూ ఉన్నాడు అర్జునుడు తన ఖాళీతో దూలిని ఎగజముతూ భావన వర్షానికి సంకేతం గా నడుస్తూ ఉన్నాడు నకులుడు తన యావత్ శరీరానికి మట్టి పూసుకుని తన నవ్వరు మోహించకుండా ఉండేందుకుగాను నడుస్తున్నాడు సహదేవుడు తన మొహానికి మట్టి పోసుకొని తనని ఎవరూ గమనించకుండా ఉండేలా నడుస్తూ ఉన్నాడు.ద్రౌపతి తమ గతి మరెవ్వరికి కూడా పట్టునని శాపనార్థాలు పెడుతూ నడుస్తూ ఉంటే సామవేద గానం చేస్తూ రేపటి రోజున కౌరవుల పురోహితుడు వారి మరణానంతరం ఇలాగే చేయాలనే దానికి సంకేతమై ఉంది పాండవుల వనయాత్ర వలన  ప్రజలందరూ దుఃఖితుడై దుర్యోధనాథుడా  లను తోలలాడుతున్నారు అన్నాడు. ఇంతలో నారద మహస్యక స్మూత్ గా వచ్చి దుర్యోధనుని అపరాధపడితంగా 14వ సంవత్సరముల గురువంశ నాశనము జరుగును అని చెప్పి వెంటనే  వెళ్లిపోయాడు  దుర్యోధన కరణ శకొనులు ద్రోణాచార్యులు వచ్చారు అప్పుడు ద్రోణాచార్యుడు పాండవులు దేవతల పుత్రుడు వారిని ఎవరు కూడా చంపలేరు మీ మేలు కోరుకొని మీరే జాగ్రత్తగా ఉండాలి ఈ మాటలు విన్న ధృతరాష్ట్రుడు ఓ విదురా ద్రోణుడి చెప్పింది వాస్తవమే కదా పాండవులకు అడవులలో కష్టాలు రాకుండా చూడమని శోక వ్యవహాలుడైపోయాడు  అదే సమయంలో మహారాజా వారిని చేయవలసిన అన్యాయం చేసి ఇప్పుడు దుఃఖించడం వల్ల ప్రయోజనం ఏముంది  అనగా అందుకు  ధృతరాష్ట్రుడు సంజయ బలవంతుడైన  పాండవులకు ఉపకారం చేసిన ఎవరైనా సుఖించగలరా నేను పుత్ర వ్యామోహానికి  మరి ఎవరు బాధ్యుడు కారు అంటూ  రోదింప సాగాడు  శోకంతో ఉన్న పాండవులు ద్రౌపది తో సహా ఒక చోట కూర్చొని ముచ్చటించుకుంటున్నారు  ఆ సమయంలో ద్రౌపది దుర్మార్గుడు అయినా మీరు కురోచమ లేదు మీ సహన  శక్తికి జోహార్ అనగానే  ధర్మరాజు ఓ ద్రౌపది మానవులు పురోత్రములకు వసీదు కాక కురవతమునే తన వంశమందుంచుకోవాలి గ్రోధము కంటే శ్రమ గొప్పది ఉత్తమమైనది  అనగానే ద్రౌపతి మీరు ధర్మము అనే ప్రాణం కంటే శ్రేష్టమని తలుస్తారు మీలాంటి ఆర్య పురుషులు సుఖములకు దూరంగా ఉంటారు అనార్య పురుషులు సుఖములను కోరుకుంటారు అందుకే నేను బాధపడుతూ ఉంటాను  అన్నది ద్రౌపది.


కామెంట్‌లు