కుంతి;- ఏ.బి ఆనంద్-ఆకాశవాణి,-విజయవాడ కేంద్రం,-9492811322.

 ఆ తర్వాత ఘటోత్కచుడు ఇంద్ర ధనస్సుతో కలిసిన నల్లని మేఘామై రాళ్ల వర్షం కురిపించడం మొదలు పెట్టాడు. అశ్వద్ధామ వాయవ్యాస్త్రం ప్రయోగించి ఆ నల్లని మేఘాన్ని చిందర వందర చేశాడు.ఘటోత్కచుడు అప్పుడు చంపివేయమని తన రాక్షసి సైన్యాన్ని ఆదేశించాడు వారందరూ వికృత చేష్టలతో అశ్వద్ధామపై విరుచుకు పడసాగారు అశ్వద్ధామ వారినందరినీ చంప సాగాడు ఘటోత్కచుడు మితిమీరిన అగ్రహంతో ఎనిమిది గంటలు  కలిగల శక్తిని అశ్వద్ధామపై ప్రయోగించాడు శాఖ చక్రంతో ఆశక్తి నక్షత్ర జామ పట్టుకొని  దానినే ఘటోత్కచుని పై విసిరి వేశాడు. దాన్ని గమనించిన ఘటోత్కచుడు రసం నుంచి వేరుపడ్డాడు ఆ శక్తి రథం పై పడి రథం  భస్మం అయిపోయింది అప్పుడు ఘటోత్కచుడు దృష్టజమ్న్యుని లోని రథం ఎక్కాడు ఇద్దరూ కలిసి యుద్ధం సాగించారు. అశ్వద్ధామ యమదండం లాంటి బాణాన్ని ఘటోత్కచుడు పై ప్రయోగించగా అది ఘటోత్కచుడు  ఘటోత్కచుని రొమ్ముని చీల్చుకుంటూ పోయి నేలలో దిగబడింది ఘటోత్కచుడు   దుష్టజ్యములోని రథంలోనే కుప్ప కూలి పోయాడు దృష్టజమ్నుడు రథాన్ని దూరంగా తీసుకొని పోయారు. కౌరవులందరూ అశ్వద్ధామను ప్రశంసించారు ఘటోత్కచుడు అలంబసుని అలాయుధిని చంపి పిదప అమోఘమైన శక్తి గల కర్ణుని చేతిలో ఘటోత్కచుడు అసువులు బాశారు. దేవయాని  జనమేజయుడు వైశం పాయమని  మా పూర్వీకులలో బ్రహ్మ నుండి మొదలుకొని ఏయాతి వరకు పదో వాడు ఆయన శుక్రాచార్య కుమార్తె అయిన దేవయానని ఎలా పెళ్లి చేసుకోగలిగాడు సవిశ్రరంగా చెపుతారా అన్నప్పుడు వైశం పాయనుడు  జనమే జయ నీవు అడిగిన ప్రశ్న యొక్క పూర్వపరాలు ఇలా ఉన్నాయి ఆ రోజుల్లో దేవదానవుల మధ్య యుద్ధాలు జరుగుతూ ఉండేవి  దేవతల యొక్క గురువు బృహస్పతి దానవుల యొక్క గురువుగా శుక్లాచార్యుడు వ్యవహిస్తూ ఉండేవారు.

కామెంట్‌లు