" ఏ దీ.... సార్ధకత...! "- కోరాడ నరహసింహా రావు.
మనమ్.... జంతువులం కాము కదా.... 
  నిర్బంధించి , కరెంటు కొరడాతో... 
   బెదిరించి లొంగ దీసు కుందుకు..! 
 మన0... మనుషులం...! 
 యుక్తాయుక్తవిచక్షణా పరుల0
 స్వీయనియంత్రణ సమర్ధులం
 స్వచ్చ0ద నిర్ణయ పాలనా... 
  ప్రతిభా సాలురం !! 
    మన0... మనుషుల0.... 
మనని... చట్టాలు భయ పెట్మాలా...! 
  న్యాయ స్థానాలు, నియంత్రిం  చాలా...!! 
  
మన మానవీయసహజసద్గుణ ములతో...బ్రతక గలిగినపుడు కదా... మన ఈ జన్మకు సార్ధ కత...!! 
         *******

కామెంట్‌లు