* కోరాడ నానీలు *

 సప్త స్వరములు
  భావ గమకములు
  గళ మాధుర్యం
   వీనులకు విందు..! 
     *****
సాహిత్యం - సంగీతం
  కైలాశవాసానుగ్రహ0! 
  దీ క్ష - పట్టుదల ల
   తోనే సాధ్యం ! ! 
   ********
స రి గ మ ప ద ని స
  స ని ద ప మగ రి స
   ఆరోహణ .... 
         అవరోహణ...! 
    ****†**
పసువులైన,పాములైన       
   .పరవసించవా....
   తల లూచవా
  సంగీతానికి...! 
    *******
సప్త స్వర విన్యాసం 
  హృదయానంద0
   ముక్తికి యిది యే.... 
   బహుచక్కని మార్గ0 !! 
   ******
శ్రా వ్య మై న సంగీతం
  చక్కని వైద్యం
   రోగాలు మాయం
   కలిగించు ఆరోగ్యం!! 
   ******
కామెంట్‌లు