మాసములలో కార్తీకం
వారముల లో
సోమవారం
భూలోకమే కైలాసం!
*****
భక్తి నడిపించి....
సాధన దరి జేర్చి....
బద్దుడు... ముక్తుడై
కైవల్య ప్రాప్తి...!
******
లింగ జలాభి షేక0...
పత్రి పూజన0....
నామ స్మరణం....
ముక్తి, మోక్ష సాధనం !
******
అలంకార ప్రియుడు
అభిషేక ప్రియుడు
ఇరు వుర కూ....
ప్రీతి.....కార్తీకం....!
******
లయ కరుడొకడు....
స్థితి కారకు0డొకడు....
అభేదత్వం
కార్తీకం.... పవిత్ర0 !
*******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి