*పాణి మంత్రము*
 ఓం నిధనపతయే నమః    
ఓం నిధనపతాంతికాయ నమః   
ఓం ఊర్ధ్వాయ నమః        ఓం ఊర్ధ్వలింగాయ నమః  
ఓం హిర ణ్యాయ నమః    ఓం హిరణ్య లింగాయ నమః
ఓం సువర్ణాయ నమః       ఓం సువర్ణలింగాయ నమః
ఓం దివ్యాయ నమః         ఓం దివ్యలింగాయ నమః
ఓం భవాయ నమః           ఓం భవలింగాయనమః
ఓం శర్వాయ నమః          ఓం శర్వలింగాయ నమః
ఓం శివాయ నమః            ఓం శివలింగాయ నమః
ఓం జ్వలాయ నమః         ఓం జ్వలలింగాయ నమః
ఓం ఆత్మాయ నమః         ఓం ఆత్మలింగాయ నమః
ఓం పరమాయ నమః       ఓం పరమలింగాయ నమః
ఓం ఏతత్సోమస్య సూర్యస్య సర్వలింగగ్గ్ స్థాపయత పాణిమంత్రం పవిత్రం॥

         *ఇతి శ్రీ శివ పాణి మంత్రము*        

*ఇతి శివమ్*

*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*

..... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

Nagarajakumar.mvss
కామెంట్‌లు