ప్రపంచ యాత్ర చేసిన చిన్నారి! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆపాప 10 ఏళ్ల చిన్నారి అదితి.అమ్మానాన్నలతో కల్సి దక్షిణ లండన్లో ఉంటుంది.అమ్మానాన్నలు అవిలాశా  దీపక్ త్రిపాఠి.యూరప్ మొత్తం నేపాల్ సింగపూర్ థాయిలాండ్ తో సహా చాలా ప్రాంతాలు చూసింది.తొలుత జర్మనీ చూసిన ఆపాప కేవలం 3_4 రోజుల్లో చకచకా ముఖ్యప్రాంతాలు చూసింది.బైట తిండి తినరు వర్క్ ఫ్రం హోం ఉద్యోగి నాన్న.ప్రతి ఏడూ సెలవులు యాత్రలో గడపటం కోసం 21 లక్షలు ఖర్చు పెట్టాడు తండ్రి.కానీ అదితికి ఎందుకో ఏప్రాంతం అంతా బాగా నచ్చలేదు మరి! అదితికి మాత్రం చిన్న వయసులోనే వివిధ దేశాల గూర్చిన అవగాహన సంస్కృతి సంప్రదాయాలు తెలిసిపోయి.నేపాల్ భారత్ థాయ్ లాండ్ నా చూసి మహా ఆనందంగా కేరింతలు కొట్టింది ఆపాప. 3 ఏళ్ల పాపగా కారులో యాత్రలు చేస్తోంది.అప్పట్నించే బోలెడంత మంది స్నేహితులు అదితికి.అలా ఓపికగా తిరగడం కూడా  ఓ అదృష్టం వారంతా  వార మంతా చదువు ఉద్యోగం లో మునిగి రెండు రోజులు ఉల్లాసం గా గడిపే అదృష్టం అందరికీ లభించదు .అదితి మీడియా లో తన అనుభవాలను పంచుకుంటుంది.సోషల్ మీడియాలో అదితి చక్కర్లు కొడుతోంది.మన రాష్ట్ర దేశ ప్రాంతాల్లో కొన్ని చూసినా చాలు.పుస్తకాలు చదివినా మనం ఎన్నో తెలుసుకోగలం.పుస్తకం చదవండి.యాత్రలు చేయాలి అంటే డబ్బు కావాలి.అందుకే ఛాన్స్ వచ్చినాకే చూడొచ్చు కదూ🌹
కామెంట్‌లు