01.
తే.గీ.
తండ్రిమాటనుదాటనితనయుడతడు
ఏకపత్నీవ్రతుడునయ్యెనీజగాన
అన్నదమ్ములబంధమ్ముకతడెసాక్షి
యాయయోధ్యరామునికినేనతులొనర్తు!!!
02.
తే.గీ.
గురువుసేవలుసలిపినగొప్పవాడు
ధర్మరక్షణగావించెధర్మమూర్తి
పలుసుగుణములతోడనువిలువనొందె
నాయయోధ్యరామునికినేనతులొనర్తు!!!
03.
తే.గీ.
మారుతాత్మజుబ్రోచినవీరుడతడు
వాలినివధించి;సుగ్రీవువైపునిల్చి
దుష్టరాక్షసపీడనుతొలగజేసె
నాయయోధ్యరామునికినేనతులొనర్తు!!!
04.
తే.గీ.
భక్తశబరికియందించెముక్తిఫలము
రావణాసురునివధించెరణమునందు
పరమపురుషోత్తముడిగానుప్రభలుచిందె
నాయయోధ్యరామునికినేనతులొనర్తు!!!
05.
తే.గీ.
సుందరాకారమన్మథసూరివరుడు
మిగులవాత్సల్యగుణశోభమేటివాడు
జీవకారుణ్యభావనాస్నేహశీలి
నాయయోధ్యరామునికినేనతులొనర్తు!!!
06.
తే.గీ.
బోయరత్నాకరుడిచేతవ్రాయబడియు
సతతమాదర్శమైనిల్చి;సర్వకార్య
సాధనంబయ్యరఘువంశసచ్చరిత్ర
నాయయోధ్యరామునికినేనతులొనర్తు!!!
తే.గీ.
తండ్రిమాటనుదాటనితనయుడతడు
ఏకపత్నీవ్రతుడునయ్యెనీజగాన
అన్నదమ్ములబంధమ్ముకతడెసాక్షి
యాయయోధ్యరామునికినేనతులొనర్తు!!!
02.
తే.గీ.
గురువుసేవలుసలిపినగొప్పవాడు
ధర్మరక్షణగావించెధర్మమూర్తి
పలుసుగుణములతోడనువిలువనొందె
నాయయోధ్యరామునికినేనతులొనర్తు!!!
03.
తే.గీ.
మారుతాత్మజుబ్రోచినవీరుడతడు
వాలినివధించి;సుగ్రీవువైపునిల్చి
దుష్టరాక్షసపీడనుతొలగజేసె
నాయయోధ్యరామునికినేనతులొనర్తు!!!
04.
తే.గీ.
భక్తశబరికియందించెముక్తిఫలము
రావణాసురునివధించెరణమునందు
పరమపురుషోత్తముడిగానుప్రభలుచిందె
నాయయోధ్యరామునికినేనతులొనర్తు!!!
05.
తే.గీ.
సుందరాకారమన్మథసూరివరుడు
మిగులవాత్సల్యగుణశోభమేటివాడు
జీవకారుణ్యభావనాస్నేహశీలి
నాయయోధ్యరామునికినేనతులొనర్తు!!!
06.
తే.గీ.
బోయరత్నాకరుడిచేతవ్రాయబడియు
సతతమాదర్శమైనిల్చి;సర్వకార్య
సాధనంబయ్యరఘువంశసచ్చరిత్ర
నాయయోధ్యరామునికినేనతులొనర్తు!!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి