పాల్కురికి సోమనాథుడు రచించిన
పంచపది బసవ పురాణం
1
సృష్టిలో మనుషులంత ఒక్కటేననెను
ఈయన నిరసించాడు కర్మకాండలను
ప్రతిపాదించాడు వీరశైవ మతమును
రచియించెను శ్రీబసవ పురాణమును
సంఘ సంస్కర్త శ్రీపాల్కురికి సోమన విఠల!
2
సమాజంలో విప్లవాత్మక మార్పుతెచ్చెను
ప్రజలలో చైతన్యము తీసుకొని వచ్చెను
సోమన ద్విపదకు గౌరవం తీస్కొచ్చెను
కులమత జాతి రాహిత్యంను మెచ్చెను
శివుడే ఆదిదేవుడనె సోమనాథుడు విఠల!
3
భక్తి భావనకత్యంత ప్రాధాన్యతనిచ్చెను
దేశీ భాషలో పాడిత్యము చూపించెను
సామాజిక స్పృహతో రచనలు చేసెను
సాంస్కృతిక విప్లవమును కాంక్షించెను
భక్తి ఉద్యమ శ్రీకారుడు పాల్కురికి విఠల!
4
ఏ కులము మతంకు చెందిన వాడైనా
ఏ కులవృత్తికి సంబంధించిన వాడైనా
ఏ వర్ణాశ్రమధర్మం పాటించే వాడైనా
ఏ శైవ సిద్ధాంతమాచరించే వాడైనా
శివున్నారాధించాలనె బసవేశ్వరుడు విఠల!
5
ఉన్నత హిమగిరిపై శివ పార్వతులు
వారిరువురి చెంత వున్న ప్రమథులు
ఇంకనూ నంది భృంగి ఉపమన్యులు
చేస్తున్నారు భక్తి భావనలతో సేవలు
అప్పుడే నారద ముని అచటకొచ్చె విఠల!
6
శివ పార్వతులకు నమస్కరించాడు
రెండుచేతులు కట్టుకొని నిలబడ్డాడు
పరమేశుడు నారదుని వైపు చూశాడు
మనసులో మాట చెప్పాలనుకున్నాడు
విశేషాలు చెప్పమని కోరె పార్వతి!విఠల!
7
భూలోకములో భక్తి సన్నగిల్లిందన్నాడు
కొందరు శివాచారాల్లో మునిగారన్నాడు
శైవేతరులను కలవడంలేదని అన్నాడు
బ్రహ్మానందములో కొందరున్నారన్నాడు
తమరవతరించాలని కోరె నారదుడు!విఠల!
8
నారదుని మాట శివుడంగీకరించాడు
నందీశ్వరుడవతరిస్తాడని అన్నాడు
నాకు నందికి ఏ బేధము లేదన్నాడు
నేను నా భక్తుడు ఒకటేనని అన్నాడు
మీ అంతర్యం చెప్పమని అనె పార్వతి!విఠల!
9
భక్తుని శరీరమే నా శరీరమని అనెను
భక్తుని రూపమే నా స్వరూపమనెను
భూలోకాన స్థాపించెద శైవముననెను
పెంపొందించెద శివభక్తి భావమనెను
శివుడు,పార్వతి నారదులకు చెప్పె విఠల!
10
పూర్వం శిలాదుడనే ముని ఉండేవాడు
శ్రీశైలానికి నైరుతిలో తపస్సు చేసేవాడు
కందమూలాలు తిని తపమాచరించాడు
పిదప రాళ్లు తిని ఘోరతపము చేశాడు
శివుడు వారికి ఒక కథ చెప్పసాగె విఠల!
పంచపది బసవ పురాణం
1
సృష్టిలో మనుషులంత ఒక్కటేననెను
ఈయన నిరసించాడు కర్మకాండలను
ప్రతిపాదించాడు వీరశైవ మతమును
రచియించెను శ్రీబసవ పురాణమును
సంఘ సంస్కర్త శ్రీపాల్కురికి సోమన విఠల!
2
సమాజంలో విప్లవాత్మక మార్పుతెచ్చెను
ప్రజలలో చైతన్యము తీసుకొని వచ్చెను
సోమన ద్విపదకు గౌరవం తీస్కొచ్చెను
కులమత జాతి రాహిత్యంను మెచ్చెను
శివుడే ఆదిదేవుడనె సోమనాథుడు విఠల!
3
భక్తి భావనకత్యంత ప్రాధాన్యతనిచ్చెను
దేశీ భాషలో పాడిత్యము చూపించెను
సామాజిక స్పృహతో రచనలు చేసెను
సాంస్కృతిక విప్లవమును కాంక్షించెను
భక్తి ఉద్యమ శ్రీకారుడు పాల్కురికి విఠల!
4
ఏ కులము మతంకు చెందిన వాడైనా
ఏ కులవృత్తికి సంబంధించిన వాడైనా
ఏ వర్ణాశ్రమధర్మం పాటించే వాడైనా
ఏ శైవ సిద్ధాంతమాచరించే వాడైనా
శివున్నారాధించాలనె బసవేశ్వరుడు విఠల!
5
ఉన్నత హిమగిరిపై శివ పార్వతులు
వారిరువురి చెంత వున్న ప్రమథులు
ఇంకనూ నంది భృంగి ఉపమన్యులు
చేస్తున్నారు భక్తి భావనలతో సేవలు
అప్పుడే నారద ముని అచటకొచ్చె విఠల!
6
శివ పార్వతులకు నమస్కరించాడు
రెండుచేతులు కట్టుకొని నిలబడ్డాడు
పరమేశుడు నారదుని వైపు చూశాడు
మనసులో మాట చెప్పాలనుకున్నాడు
విశేషాలు చెప్పమని కోరె పార్వతి!విఠల!
7
భూలోకములో భక్తి సన్నగిల్లిందన్నాడు
కొందరు శివాచారాల్లో మునిగారన్నాడు
శైవేతరులను కలవడంలేదని అన్నాడు
బ్రహ్మానందములో కొందరున్నారన్నాడు
తమరవతరించాలని కోరె నారదుడు!విఠల!
8
నారదుని మాట శివుడంగీకరించాడు
నందీశ్వరుడవతరిస్తాడని అన్నాడు
నాకు నందికి ఏ బేధము లేదన్నాడు
నేను నా భక్తుడు ఒకటేనని అన్నాడు
మీ అంతర్యం చెప్పమని అనె పార్వతి!విఠల!
9
భక్తుని శరీరమే నా శరీరమని అనెను
భక్తుని రూపమే నా స్వరూపమనెను
భూలోకాన స్థాపించెద శైవముననెను
పెంపొందించెద శివభక్తి భావమనెను
శివుడు,పార్వతి నారదులకు చెప్పె విఠల!
10
పూర్వం శిలాదుడనే ముని ఉండేవాడు
శ్రీశైలానికి నైరుతిలో తపస్సు చేసేవాడు
కందమూలాలు తిని తపమాచరించాడు
పిదప రాళ్లు తిని ఘోరతపము చేశాడు
శివుడు వారికి ఒక కథ చెప్పసాగె విఠల!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి