సుమిత్ర;ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం9492811322

 సుమిత్ర సకల జనుల హృదయ ఆరాధ్య దేవత శ్రీదేవి స్వరూపిణి కౌసల్య సాత్విక స్వభావం కైకేయి అధికార దాహం మధ్య సామంజస్యాన్ని  ప్రతిష్టించిన మహా నారీ శిరోమణి సుమిత్ర ఆదికవి వాల్మీకి మహర్షి యొక్క సృష్టిగా యుగయుగాలుగా  బాసిల్లుతోంది. ఇప్పుడు మనం తెలుసుకోబోయే చరిత్ర అహల్య గురించి ఈ ప్రపంచంలో అనేకమంది ఆదర్శ మానవుడు కనిపిస్తూ ఉంటారు అంతకుమించిన త్యాగధనురాలు అహల్య అన్న విషయం వాల్మీకి మహర్షి మనకు తెలియజేస్తున్నాడు  అహల్య అంటే శబ్దార్థం న+ హల్య  సాగు చేయబడని పొలం  అంటే బీడు  ఆ పరిస్థితుల్లో ఆ దేశంలో నెలకొన్న కరువు పరిస్థితులను ఈమె ఎలా నివారించింది  చెప్పడం కోసమే ఈమె చరిత్ర మనకు అందించాడు ఆదికవి వాల్మీకి మహర్షి. పంచ మహా కన్యలు  అంటే అహల్యతో పాటు ద్రౌపతి సీత తార మండోదరీ   ఐదుగురిని కలిపి అలా పిలుస్తారు  అంతేకాదు వీరు ప్రాతస్మరణీయులుగా పురాణ వాంగ్వయం చెప్తోంది  ఈ ఐదుగురిలో నలుగురు రామాయణంలో కనిపిస్తారు ఈ నలుగురిలో కూడా అహల్య ఇతి వృత్తం అందరికంటే ముందుగానే తెలియ వస్తోంది సీత కంటే కూడా ముందుగా వాస్తవంలో రాముడు అహల్యను మిధిల నగర వీధిలో కలుసుకుంటాడు. ఇంకో మాట కూడా గ్రహించాలి అనంతరం మాత్రమే రాముడు సీతను వివాహం చేసుకోవడానికి యోగ్యత లభిస్తుంది  అని వాల్మీకి మహర్షి  ఉవాచ  అహల్య శాప విమోచన వృత్తాంతం భారతదేశంలోనే కాదు
విశ్వమంతా వ్యాపించింది  ఈ శాప విమోచనం భారత దేశ సాంస్కృతిక చరిత్రలో ఒక మహత్వ పూర్ణ సంఘటన ఈ సంఘటనను ప్రసిద్ధ విద్వాంసులు కవులు విమర్శకులు .దార్శనికుల దృష్టిని ఆకర్షించింది  పౌరాణిక విచార ధార ప్రకారం ప్రపంచ సృష్టికర్త బ్రహ్మ అత్యంత సౌందర్యవతి అయిన స్త్రీని సృష్టించాడు గౌతముని రూపంలో ఒక మహాయోగిని సృష్టించి ఆయన తపస్సులో ఒక స్త్రీని ఉపయోగించడం కోసమే అహల్యను సృష్టించాడు సృష్టిలోని సమస్త సౌందర్యం మూర్తిభవించిన అహల్య గౌతమునకు లభించింది. ఇంతటి మహా సౌందర్యవతి భార్యగా లభించినా కూడా గౌతముడు తాను బ్రహ్మచర్య వ్రతమునకు పూనుకున్నాడు.

కామెంట్‌లు