దత్తపది ; సాహితీసింధు, పద్యగుణవతి సరళగున్నాల

 దాత నేత మాత కోత పదాలతో ..... 
====================
 కోతదాతలేనివీధి దయ్యలకొంపయౌ
నేత స్వార్థుడైన నిలువలేడు
మాత లేని మనిషి మనుగడ సాగించ
ప్రేమలోనకోత పెచ్చుమీరు
కామెంట్‌లు