వందనం! అచ్యుతుని రాజ్యశ్రీ
 వందనం సైనికులకు
నవభారత నందనంలో
సరిహద్దుల్లో ప్రాణాలొడ్డి హమేషా

 జీవితాల్ని భారత మాత పాదాలవాలే పూజాసుమాలు
జనరల్ కరియప్ప తొలి సర్వసైన్యాధ్యక్షుడుగా
దేశానికి ఘనకీర్తి తెచ్చే
సైనికులకు పాదాభివందనం 🌷
కామెంట్‌లు