త్యాగరాజు! గంగరాజు పద్మజ మలక్పేట హైదరాబాద్

 త్యాగయ్య ధ్యాస భక్తి వైరాగ్యం
రామపంచాయతన పూజ
సంకీర్తనలతో సద్గతి
అసంఖ్యాక గాయక పంచరత్న
కీర్తనా గాన ఆరాధన
భుక్తి కై అవలంబించే ఉంఛవృత్తి
రామపాదసేవ
నిరంతర రామభక్తి సామ్రాజ్యం
చేత తంబూర
భావరాగ తాళ లయ శృతితో
తరించే త్యాగరాజు
తెలుగు సంగీత వాగ్గేయకారుడు
సదా వందనీయుడు 🌸
కామెంట్‌లు