పరతంత్రం నుండి ...
స్వతంత్రా నికి
గణ తంత్రము...
స్వేచ్ఛ స్వైర విహారం..!
******
ప్రపంచ రాజ్యా0గాలు
పరిశీ లించి
క్రోడేకరించినా
ఆశ ఫలించ లేదే..!
*****
ప్రజలకొరకు,ప్రజలచేత
ప్రజలే...
ఎన్నుకోబడినా. ...
ఒరి గిం దేమి..!?
******
ఎన్నో ఆశయాలు
ఎన్నెన్నో ఆశలతో
రూపొందించినా
నిరాశా జనకమే.!
******
సు పరిపాలన కోస0
స్వ పరిపాలన !
పాలకుల...
స్వార్ధ0 కోసమయిందే...!!
*****
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి