వేకువననే...
హరిదాసు
హరి సంకీర్తనలతో
నెలగంట పెఇట్టారు !
*****
రవి మకర రాసి లోకి
ఉత్త రాయణ ప్రారంభ0
పుణ్య కాలం
సంక్రా0తి...!
*******
ఇల్ళకు దాన్యలక్ష్మి
రైతు శ్రమ ఫలించి0ది
మూడురోజులు
సంబరాలు...!
*******
విరిగి మూలన పడున్న
కర్ర కుర్చీ కి...
కా ల్లొ యిచ్చాయి
భోగి మంటలో కి...!
*******
వేన వేల కోలు , గొర్రెలు
బలి ఐపోయాయి...!
కనుమరోజు
ఆనందానికి..!
*******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి