* కోరాడ నా నీ లు *

 చలి పులికి భయపడి
  వణకి పోతూ 
  రగ్గు గుహలో
   దాక్కున్న మనిషి..! 
    ******
వేడి - వేడి గా
 కారం - కారం గా
స్నాక్సు -టి, ఇంకే0 కావాలి
  ఈ చల్లని చలిలో...!! 
   *******
అమ్మ వెచ్చ ని ఒడిలో
 హాయిగా పాపాయి..! 
చలంటే ఏమిటో... 
 తెలియడంలే...! 
     *******
భో గీ రోజు తొలిజాము
   పెద్ద భోగి మంట...! 
 శీతాకాలపు చలికి
  వీడ్కోలు...!! 
   *******
పెగ్ మీద పెగ్... 
 దమ్ము మీద దమ్ము... 
  ఈ చలొక లెక్కా.... ।।
  మందు బాబులకి...!! 
   ******
కామెంట్‌లు