అంతర్జాతీయ బాలిక_ విద్యాదినోత్సవం! అచ్యుతుని రాజ్యశ్రీ
విద్య ప్రపంచ పౌరుల ప్రాథమిక హక్కు
లింగ వివక్షత వద్దు 
నాణ్యమైన విద్య
నిరక్షతరాస్యతకు అంతం
పరిణతి ప్రగతి ప్రతిభతో దేశ పురోగతి
చదువు భావికి మెరుగు

ఆడపిల్ల అక్షరాస్యత తో అంతరిక్షంలో వేసే అడుగు
విద్య వైద్య రక్షణలో ఆమెదే పైచేయి
బాల్యవివాహాలు రద్దు 
అన్నింటా అతివ ఉంటేనే
అనందం అభివృద్ధి
దేశాలు సాధించు పురోభివృద్ధి 🌹

కామెంట్‌లు