ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322

 మీరు నేను చెప్పిన ఈ సత్యాన్ని మన భారతీయులకు చెపితే చాలు  నేను సమర రంగంలో శత్రువులను నుగ్గు చేసి పరిమారుస్తాను  మీ దేశభక్తిని నేను మెచ్చుకుంటున్నాను  నా ఉద్యమ స్ఫూర్తిని మీరు నమ్మండి  మీది నాది ఆశయం ఒక్కటేయై ఉన్నందున  నిజాన్ని ప్రజలకు తెలియజేయడం బాధ్యతగా స్వీకరించి  చేయండి అని వ్రాసిన లేఖను  వారు పట్టించుకోకుండా  దోవ దోపిడి చేసే మీతో పని ఏమిటి మాకు అని చెప్పి ఆ లేఖని తిప్పి పంపించాను  నా దేశభక్తినినమ్మలేదటవారు  నిజము చూడలేని వారు నేతలయ్యారు  సత్యాన్ని ప్రకటించే సరియైన దళాలు లేకపోవడం మనకు నిజంగా లోటు  కాదా  ఎవరు ఏమి అన్నా ఏమి అనుకున్నా బానిసలుగా మన దేశభక్తిని  గమనిస్తారు  వీరుడు ఒకసారి వీరమరణం పొందుతాడు పిరికి వెదవలు  అనేకసార్లు మరణిస్తూ ఉంటారు అని సోదర వీరులతో వారి మనసులకు చెప్పి  మాన్యుడు రాజు  వరకు ఆ దేవదేవుడు తోడుగా ఉంది  నిశ్చలమైన భక్తితో  వినయంగా విజయం కలగాలని ఆ అమ్మవారికి మొక్కుకుందాం  అని తన మిత్రులకు  చెప్పాడు రాజు  కాకినాడలో కాంగ్రెస్ మహాసభలు లకు ఏర్పాటు జరుగుతుందన్న విషయం తెలిసి రామరాజు  దేశ నాయకులతో కలిసి మాట్లాడటం కోసం  వారికి కబురు పంపాడు  అఖిల భారత జాతిపిత గాంధీ గారితో  చర్చించడం కోసం రాజు సన్నతుడయ్యాడు  రామరాజను చూడాలన్న ఆరాటాలు పెరిగి సభలో గుసగుసలు సంభవించిన  వి  ఎక్కడ నుంచి వచ్చాడు ఎలా వచ్చాడో ఎవరికీ కాల రాలేదు  గాంధీని కలిశాడు మగాడు  తనలో కలిసిన రాజును తనివి తీర చూసి  మెచ్చి  రాజుతో గాంధీజీ ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చాడు.
నీ దేశమాతకు ఏ విధమైన పద్ధతిలో సేవ చేస్తున్నావు  అన్నపూర్ణకు ఎలా పూర్తిగా చెప్పాడు  నీ జీవితం ధన్యమైంది నీలాంటి దేశభక్తుని సేవలను దేశమాత  చూసి మురిసిపోతుంది  ఆ తర్వాత  నేను పోయిన  లోటులో తీర్చేవారు ఎవరు ఉండరు  త్యాగము బహుశాక్షము  నీ తేజము దేశానికి దీప్తిగా వెలగాలి నీతుల హింసలవాదను కాతారు చేయక కలకాలం  హింస మార్గాన్ని వదిలి  అహింస మార్గం అయితేనే మనకు చాలా దగ్గరగా ఉంటుంది  హింసకు హింస  మంచిది కాదు  అహింసను ఎవరు ఢీకొనలేరు  ఏ ఆయుధం కూడా దాన్ని చంపలేదు  విప్లవ మార్గం వీరులను బలి పెడుతుంది  సహన మార్గం తనకు శక్తినిస్తుంది  ఆయుధాలకు ఎదుట నిలిచి అహింస మార్గమే  వీరులకు వీరత్వాన్ని ఇస్తుంది  అన్ని శక్తులు కలిగి ఆనాడు పాండవులు వనవాస దీక్ష చేశారు ఆ విషయం నీకు తెలుసు కదా.

కామెంట్‌లు