ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు;- ఏ.బి ఆనంద్,-ఆకాశవాణి,-విజయవాడ కేంద్రం,-9492811322
 కంట నీరు వస్తూ ఉండగా వీరులందరినీ ఒక్కొక్కరిని కలిసి  వారిని కౌగిలించుకొని ఏడ్చి నన్ను క్షమించండి మిత్రమా వెళ్లి వస్తాను  అన్న పొమ్మని చెప్పాడు  అనగానే వీరులందరూ చుట్టూ చేరి  భారములైన గుండెలతో బావురుమని ఏడ్చి  నేరము చేసిన వారిని వీరులు శిక్షించే పద్ధతి ఇదే  అని దుఃఖిస్తూ ఉండగా పాపం ఆ మల్లు దొర  వీడలేక వీడలేక వారిని విడిచి నడిం పాలెం  దారిన నడిచిపోయాడు.తన ఉంపుడు గత్తే ఇంటికి వెళ్ళాడు  చింతతో చేరడానికి జంట కోసం వెళ్ళినట్లుగా భావిస్తున్నాడు  ప్రాణం ఇస్తుంది  చితుకులమ్మ అన్న పేరుతో అక్కడ బ్రతుకుతోంది  సుందరి సమర్ల సింకు బుల్లి అనేది ఆమె అసలు పేరు  ఆ ఇంటికి చేరాడు  అతనిని ఆదరంగా తీసుకొని  అతను తాగినంత కల్లు ఇచ్చి అడవి మాంసంతో ఆహారాన్ని పెడుతూ  చూసి ప్రతిరోజు మై మరిచిపోతూ ఉంటుంది ఆ లేమ. ఆ ఇంటిలో అతను ఎంతో స్వేచ్ఛగా తిరుగుతున్నాడు  తాగినా ఎలాంటి భయం లేకుండా తిరిగేవాడు  దళారి వెదవలు కొంతమంది ఆ విషయాన్ని గమనించి  ప్రభుత్వం ఇచ్చే బహుమతుల కోసం  ముగ్గురు మనుషులు ముచ్చటలాడు ప
కొని  కీరన్స్  దొరకు ఆ వార్తను చేరేట్లుగా  చేశారు  ఆ ముగ్గురిలో నిమ్మగడ్డ గ్రామ   మనసుబు పనసల శరత్ అన్న ముఖ్యుడు  వారి ద్వారా కబురు చేసి  ఇప్పుడు వాడు ఏం చేస్తారో చూడాలి అని ముగ్గురు  ఎదురుచూస్తున్నారు  ఆ కబురు అందుకు నాకేంట్స్ ద్వారా కదలి వివిధ దళాలు తన తోడు రాగా  నడింపాలెం చేరి నడిరేయి అతడు  చితుకులమ్మ ఇల్లు  ఆకాశమదియేమో కానీ అకాల గర్జనతో కుండపోతగా వాన కురియా సాగింది  అది తెలిసి మల్లు తాను అటక పైకి ఎక్కాడు  చితుకులమ్మ వచ్చి తలుపు తీసింది  వచ్చేలా పచ్చి బూతులు తిట్టి  కొడుతూ మల్లు దొర ఎక్కడ  అని ఎంత హింసించినా ఏమీ పలకలేదు ఆమె  ఏకధారగా ఏడుస్తూనే తప్ప మాట రావటం లేదు. ఇంటి లోపలికి వెళితే ఎవరూ కనిపించలేదు  ఇంట్లో సింహం ఉంది  ఎక్కడ అని కిరణ్ దొర కచ్చితంగా చెప్పి  బాధించగా గత్యంతరం లేక  గడప దాటి ప్రాణములు అరచేత పట్టుకొని  వారు వెతకగా  అటకపై దాక్కునే ఉన్నాడు అని తెలిసి  చుట్టూ కాలనీ బాయినట్లతో   చెన్నై నుంచి అటకతో  పొడుచుకుంటూ  కింద వాళ్లు అందరూ ఉండి  పైన మల్లు దొర కొరకు పదునైన ఆయుధాన్ని చేతపుచ్చుకొని  ఏమి చేయలేక అతనికిపై ఉన్నట్టు చేతికి అందిన సరుకు పచ్చడి  కొండల బాణాల ముంతలతో కొట్ట సాగాడు  బాయినట్ల పోట్లు బాచింతసాగాయి  శరీరమంతా రక్తసిక్తమైంది అటకపై సామాను అయిపోయినంతనే  మల్లు దొర కిందకు ఉరికాడు.


కామెంట్‌లు