అనసూయ; - ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322

 వాక్య కోవిదుడైన వాల్మీకి అనసూయ శబ్దం వైపు మన దృష్టిని మళ్లిస్తున్నాడు అసూయలేని తెలియని వైదేహి అనసూయతో మాట్లాడుతుందని చెప్పడంలో ఎంతో సౌందర్యం ఉట్టి పడుతుంది. 
అట్టి అత్రి మహర్షి భార్యగా అనసూయ పేరుతో అనసూయ గాని రాముని పత్నిగా సీత కూడా తన స్వభావ రీత్యా అనసూయ అని ప్రబోధిస్తాడు వాల్మీకి అనసూయ శబ్దం ఆస్తుయలేకుండుట ఇతరుల గుణదోష విచారణ చేయకుండా  వారిలో దోషాన్ని ఆవిష్కరించడమే పర గుణేషు దోషా దుష్కర్ణమే అసూయ ఈ అనారోగ్య మనోవృత్తికి భిన్నంగా దూరంగా   జరిగి నిర్మలమైన నిర్లిప్తమైన అంతఃకరణ కలిగిన స్త్రీనే అనసూయగా చెప్పాలి ఇతరుల ఔనత్యాన్ని వృద్ధిని చూసి ఆనందించే లక్షణమే అనసూయ  లక్షణం అసూయ మానవుని దుర్భలత్వాన్ని తెలుపుతుంది అసూయ దివ్యాత్మ లక్షణం కనుకనే లౌకిక పరమైన అసూయను జయించి అలౌకిక స్థానాన్ని పొందిన అనసూయ అత్రి మహర్షి ఆశ్రమంలో అనసూయ సీతల విశిష్ట సమాగమం సుసాధ్యమైంది.
అనసూయ శబ్దం నుంచి మరొక అర్థం కూడా గ్రహించవచ్చు సు అనే ధాతువు నుంచి శబ్దం ఉత్పన్నమవుతుంది  సు ధాతువు యొక్క అర్థం ఉత్పత్తి చేయుట జన్మమిచ్చుట, నిష్పన్నము  చేయుట మొదలగునవి  సుధా రసాన్ని ఉత్పత్తి చేయు యజ్ఞయాగాదులు అనుగ్రతువులను ఈ అర్థంలోనే సూయ అని చెప్పబడింది  ఎలాగైతే పాండవులు ఆచరించిన యజ్ఞాన్ని రాజసూయము వలన అలాగే అనసూయ అని చెప్పబడుతుంది కనుక ఉత్పత్తి చేసే ప్రతిదీ సుయ ఏదైతే   ఉత్పత్తి చేయలేదో అది అసూయ అవుతుంది ఈ విధంగా చూసినట్లయితే ఉత్పత్తి చేయు శక్తి చేత వంచించబడినది అనసూయ ఈర్ష అసూయల వల్ల ఏ శక్తికి ఉత్పాదనలేదు సరిగదా అవే స్వయంగా నశించిపోతాయి ఇతరులను నశింప చేస్తుంది కూడా దీనికి సిద్ధంగా అనసూయ లేక ఈర్ష్యా రాహిత్యం అన్ని విధాల ఉత్పాదక శక్తి కలిగి ఉంటుంది.
తనకే కాకుండా చదువులకు సర్వవితాలాతాను సృష్టించినది పంచుతున్నానని ఆనందంలో అంతరంగం నిత్యం సోఫిరుతుంది అది అనసూయ అను శబ్దాన్ని గల గోదాస్తం అని కూడా గ్రహించాలి పురాణాలను ప్రామాణికంగా తీసుకుని ఆలోచిస్తే ఆమెకు ముగ్గురు కుమారులు దత్తాత్రేయ దుర్వాస అతిసోములు ఆర్యమ  అని పేరుతో కుమారుడు అమల పేరుతో కుమార్తె కూడా ఉన్నట్లు ప్రఖ్యాతి మీరు కూడా ఈమె సంతానంగానే పరిగణించబడ్డారు అనసూయ దాదాపు రెండు జన్మలు అత్రి మహత్యం భారీగా ఉంది ఆ కారణంగా మొత్తం ఐదుగురు కుమారులకు జన్మనిచ్చింది కానీ సాధారణ మహిళ సంతానం లాగా కాదు వారువారి తప్పు ఫలాలే ఆ సంతానం ఇందులో కూడా ఆశ్చర్యపరిచేది ఏమిటంటే ఒకసారి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వారి ఒడిలో బిడ్డరుగా నిలిచారు ఈ విచిత్ర కథ ఇంకా ఏం చెప్తుందంటే అనసూయ ఆదర్శ పతివ్రత రూపం ఎంత ప్రసిద్ధిగాంచిన అంటే లక్ష్మీ సరస్వతీ పార్వతీ మనసులో ఈర్ష కలిగించి అసూయ అనసూయ పాతివ్రత్య  మహిమకు  పరీక్ష పెట్టదలచారు.

కామెంట్‌లు