అనసూయ;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 అదేవిధంగా జానకి కూడా అనసూయ సూచనలను ఇంకా వినాలని ఆశించింది  అనసూయ జానకిని ముద్దాడి జానకి చెప్పు నీకోసం నేను ఏం చేయాలి అని అడిగింది వైదేహి తనకు కావలసిన అంత తనకు లభించింది. ఇంకా ఏమి మిగలలేదు అని సమాధానం ఇచ్చింది అనసూయ మరీ సంతోషించి ఒక దివ్య వస్త్రాన్ని అంగరాగం  కంఠహారాన్ని సీతకు ఇచ్చింది శ్రీరాముని పారే సీత వీటిని సంకోచంతో నువ్వు సంతోషంతో స్వీకరించింది కృతజ్ఞతా భావంతో ప్రసన్నరాలైన సీతను అనసూయకు మరీ దగ్గరకు చేర్చండి  సీత అనసూయ వడిలోకి చేరింది ఈ ఆపరణాలతో సుస్వతీతురాలు అయిన సీత సౌందర్య ముందు మరొకటి నిలువలేదు సీతా అనసూయని మరింతగా మాట్లాడాలని కోరింది సీతకు సదా సుఖప్రదమైన శీతలమైన వాక్కు వినుటకు కోరుకుంది.
సీతకు సదా సుఖప్రదమైన శీతలమైన వాక్కు వెనుటకు కోరుకోండి చివరికి అనసూయ బిడ్డా నీ వివాహ విషయమై నేను  చాలామంది నుంచి చాలా విషయాలు విన్నాను కానీ నీ నుంచి నీ మాటల్లో ఆ విషయాలు ఏమిటో వినాలనుకుంటున్నాను ఏం జరిగింది దీనితో సీతమ్మ తన రామకతను వినిపించడం మొదలుపెట్టింది సీతారాముల సంగమ కథలోని ప్రతి మాటను ఆచితూలప సుందర శైలిలో చేత చెప్పగా వినిన అనసూయ సౌభాగ్యంగా తెగలకుండా సమస్త పాత్రక జనావళికి వాల్మీకి మహర్షి కృపా ఫలంగా అందిన సౌభాగ్యంగా భావించాలి ఈ ప్రసంగం యావత్తు  కుటుంబ పరమైన సాధారణ సేవలో 28 శ్లోకాలలో ముగిసింది తండ్రి ప్రతిజ్ఞ రాముని మిథిలా నగర సందర్శనం ముని సూచనలు  సూచికలు ధనుర్బంగం రాముని అలౌకిక పరమ పరాక్రమ విశేషాలు అన్ని విశేషాలు సంక్షిప్తంగానే సారా గర్భితంగా చెప్పింది కనుక జనక మహారాజు నుంచి ప్రారంభమై శ్రీరాముని రాజ గుణ విశేషాల వరకు జరిగిన సమస్తమైన ఈ రాముని కసను దేవి రామాయణం అని చెప్పవచ్చు. దేవి నోటి నుంచి విలువడిన రామాయణ కథ కనుక జై వి రామాయణం ఉచితమే ఈ కథలో వాస్తవిక శ్రేష్టత్వాన్ని అనసూయ మాత్రమే గ్రహించగలరు దృష్టి నోటి నుంచి మాట్లాడుతున్నప్పుడు వాడి వాణి కళ్ళు తెరిచి వింటున్నదని అనిపిస్తుంది అనసూయతన ఆంతరి కానందాన్ని వ్యక్తపరుస్తూ సీత నీవు మాట్లాడుతున్నావు నేను వింటున్నాను కానీ సూర్యుడు క్రమక్రమంగా పశ్చిమార్థంలోకి దాటుతున్నాడు సకల చరాచరణకి విశ్రాంతి సమయమని తెలియపరుస్తుండగా తెలియపరుస్తున్నట్లుగా ఉంది  ఈ పశుపక్షాధుడు గృహాలకు చేరుకుంటున్నాయి వర్ష జాతీయవంతుడ వేగాన్ని తగ్గించుకుంటూ సాంఖ్య ఆరాధనలో నిమగ్నమైపోతున్నట్లు అనిపిస్తోంది మహావాళి రాత్రి చాయాల్లో లోకమంతా నిద్రించు ప్రపంచం చేతుల్లోకి అప్పగిస్తూ  లాభ నష్టాలని  వేరు చేసుకుంటున్నట్లు తోస్తోంది అందువలన నీవు కూడా విశ్రాంతి తీసుకో అని చెప్పింది.

కామెంట్‌లు