తేటగీతి.
=======
అలుపు నెరుగక హాయిగా నాడుకొనుట
పల్లె బిడ్డలు పొందిన పసిడి వరము
పట్టణంబున పిల్లల బాల్య మిపుడు
బందిఖానాగ మారగ బాధకలుగు.//
=======
అలుపు నెరుగక హాయిగా నాడుకొనుట
పల్లె బిడ్డలు పొందిన పసిడి వరము
పట్టణంబున పిల్లల బాల్య మిపుడు
బందిఖానాగ మారగ బాధకలుగు.//
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి