చిత్రస్పందన.;- టి. వి. యెల్. గాయత్రి.-పూణే. మహారాష్ట్ర
 తేటగీతి.
======
కాల చక్రంబు వడివడిన్ గదిలి పోవు
శాంతి ధర్మముల్ చేపట్టి జనులు కలిసి
పదము కలుపుడటంచు నా పావురంబు
తెలియచెప్పంగ నేమిపై నిలిచి యుండె.

కామెంట్‌లు