మాచిరాజు బాల సాహిత్య పీఠం నిర్వహించిన బడి పిల్లల కథల పోటీలు 2023 లో భాగంగా ఆదివారం రోజున రవీంద్ర భారతి మినీ హాల్ హైదరాబాదులో మెదక్ జిల్లాలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఘనపూర్ విద్యార్థిని అర్పిత రాసిన మనసుంటే మార్గం కథకు ప్రముఖ బాలసాహిత్య రచయితలు చొక్కాపు వెంకటరమణ , విఆర్ శర్మ, మాచిరాజు కామేశ్వరరావు, దాసరి వెంకటరమణ చేతుల మీదుగా మాచిరాజు బాలసాహిత్య పీఠం వారి బాలసాహిత్య పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కరుణాకర్ మాట్లాడుతూ ఏడవ తరగతి విద్యార్థిని అర్పిత రాష్ట్రస్థాయిలో బాలసాహిత్య పురస్కారం అందుకోవడం గొప్ప విషయమని సంతోషం వ్యక్తం చేస్తూ, చిన్నారి అర్పితతో పాటుగా తెలుగు ఉపాధ్యాయులు నల్ల అశోక్, శశికుమార్, ఉండ్రాళ్ళ రాజేశం లకు అభినందనలు తెలిపారు.
బాలసాహిత్య పురస్కారం అందుకున్న చిన్నారి అర్పిత

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి