ఆశీష్ సాహిత్య సమాజ సేవా ట్రస్ట్ ' లోగో ఆవిష్కరణ
 కూకట్ పల్లి భారత్ వికాస్ పరిషత్  కేంద్రం లో రచయిత్రి కవయిత్రి శ్రీమతి సత్య వీణా మొండ్రేటి స్థాపించిన" M.V.V.T.Ashish international cultural organisation...ఆశీష్ సాహిత్య సమాజ సేవా ట్రస్ట్ ' లోగో ను ఆవిష్కరించారు..సమాజ సేవకురాలు ,సివిల్ కోర్టుసీనియర్ సూపెరిడెంట్...... శ్రీమతి అంజనీ కుమారి గారు ఆవిష్కరించారు.... శ్రీమతి సత్యవీణ మొండ్రేటి గారు రచించిన గ్రంధం...,"రామంభజే"   పుస్తకాన్ని గనుల శాఖ  విశ్రాంత డైరెక్టర్  V.d.rajagopal గారు ఆవిష్కరించారు....వక్తలు
గంట మనోహరారెడ్డి గారు,దీపక్ న్యాతి గారు.సాధనాల వెంకట స్వామినాయుడు గారు,రామకృష్ణ చంద్రమౌళి గారు, టాగ్ లైన్ కింగ్ ఆలపాటి వారు,రాయారావు సూర్య ప్రకాశ్ రావు గారు, రాధాకుసుమ గారు అతిధులుగా హాజరయ్యారు....సేవా ట్రస్ట్ గురించి, రామం భజే బుక్కు గురించి ప్రసంగించారు...సత్య స్వచ్ఛమైన మొండేటి గారు స్థాపించిన వాట్సాప్ గ్రూపు"సాహితీ వీణా కుసుమాలు"వార్షికోత్సవ సందర్భంగా  కవి సమ్మేళనం వర్ల వేణుగోపాల్ రావు గారి అధ్యక్షున నిర్వహించారు. 30 మంది కవులు పాల్గొన్నారు.
శ్రీమతి సత్యవేయి నా మొడ్డటి గారు వారందరినీ సంప్రదాయ రీతిలో సన్మానించారు.... అతిధులకు మగవారికి పంచె కండువాలతో, షాలు మెమొంటోలతో సన్మానించారు...సత్యమే నా అమౌంట్ రెడ్డి గారు తమ సంస్థ ద్వారా సమాజంలో తమ వంతు సహాయాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు... పేద విద్యార్థులకు చదువులలో సహాయం చేస్తానని వేదిక ముఖంగా వివరించారు.... అతిధులు కవులు ఆమెను అభినందించారు.... ఆమె కుటుంబ సభ్యులు సహాయ సహకారాలతో సాహిత్యానికి గుర్తింపు సమాజ సేవలు భాగం పంచుకుంటూ సమాజ సేవకు మార్గదర్శకంగా ఉన్నారంటూ పెద్దలంతా కొనియాడారు... ఈ సభలో ఆమె భర్త రాంబాబు మొండ్రేటి గారు, కుమారుడు ఆశీష్ మొండ్రేటి, కుమారుడు విజ్ఞత మొండ్రేటి, అల్లుడు అనీష్ మరడాప, చెల్లెలు శైలజ మరిది రాజశేఖర్ గార్లు  పాల్గొన్నారు....ఎంతో వైభవంగా సభ జరిగింది...
 
కామెంట్‌లు