వచన పద్యాలు ;- చెన్నా సాయిరమణి
 1.అపూర్వ పద సౌరభ విన్యాస
లలిత లావణ్య సుందర సుమధుర
రస రమ్య మధుర మాధుర్య భాష
వినరా బిడ్డా!మన తెలుగు వైభవం!

2.సుందర సౌందర్య సౌకుమార్య పదం 
అనంత అపూర్వ అంజతా శబ్దం 
నవ్య మనోహర నవనీత భాష 
వినరా బిడ్డా!మన తెలుగు వైభవం!
కామెంట్‌లు