శ్రీ శంకరాచార్య విరచిత గురు అష్టకం ; కొప్పరపు తాయారు
 8)అరణ్యేన వాసస్య గేహేన  కార్యే
   న దేహే  మనో వర్తతే మే త్వ న ర్ఘ్యె 
   మనస్చేన లగ్నం, గురోరంఘ్రి పద్మే
   తథ కిమ్, తథ కిమ్, తథ కిమ్, తథ కిమ్?
భావం: అడవిలోన, ఇంటీలోన, ఉండాలని కోర్కెలేని వారైనా, ఏదైనా సాధించాలని గాని, తన వంటిమీద శ్రద్ధగాని, లేనివారైనా గాని, గురు పాదాల వద్ద నిలపలేని మనసు ఉండి, ఏమి లాభం ?ఏమి లాభం ? ఏమి లాభం ?ఏమి  లాభం ?
  ****🪷****
🪷 తాయారు 🪷
కామెంట్‌లు