శ్రీ శంకరాచార్య విరచిత గురు అష్టకం; - కొప్పరపు తాయారు
 3) షడన్గాది వేదోముఖే శాస్త్ర విద్య
     కవిత్వాది గద్యమ్, సుపథ్యమ్ కరోతి
      మనస్చేన లగ్నం, గురోరంఘ్రి  పద్మే
      తధ కిమ్ ?తథ కిమ్ ? తథ కిమ్? తథ కిమ్?
భావం: నీవు ఆరు అంగములలోనూ,  నాలుగు వేదములలోను, పారంగతుడవైనా కానీ, గద్య, పద్య, రచనలలో ప్రజ్ఞావంతుడైనా కానీ, గురువు పాదాల వద్ద నిలువ లేని మనసు ఉండి. ఏమి లాభం? ఏమి లాభం? ఏమి లాభం ?ఏమి లాభం?
                  ***🪷**
🪷 తాయారు 🪷
కామెంట్‌లు