ఆ సుందరాంగిని చూసి విచారించగా నీవు ఎవరు ఎచట నుంచి వచ్చావు నీ పొలం ఏమిటి అని ఆ మోహనంగిని అడుగుతూ తన మనోభిమతం తెలియజేస్తే నేను మధ్యదేశం నుంచి వచ్చిన పంచమ జాతి స్త్రీని మద్య మాంసాదులు భక్షించే దానిని వ్యభిచారిని కుంతల అను పేర జీవిస్తున్నాను వేద వేదాంగ వెత్తకు నమస్కారం చేస్తాను నన్ను చూడడానికి నీవు అనకూడదు క్రిడింపవలెనని ఎందుకనుకున్నావు అని ఆ స్త్రీ అడుగగా శ్రీ మహావిష్ణువులకు మూడుడైన పుత్రుడు కలిగినందుకు విచారము బ్రహ్మకు కనులు లేవు కాబోలు అంటూ అనేక విధాలుగా చెబుతూ తన కోరిక తీర్చమన్నాడు అప్పుడు ఆ స్త్రీ నన్ను తాగితే పది పురుషాంతరములు దహిస్తాయి అనే హితోపదేశం చేసిన తరువాత నాకు నరకం వచ్చిన సరే నేను నిన్ను కోరడం మానను అని చెప్పిన తర్వాత ఆ స్త్రీ బ్రాహ్మణుడు పాప సంగమము చేత నశించకుండా ఉండాలని దేవతలను నవగ్రహాలను ప్రార్థించి కృష్ణుని గురించి కూడా ప్రార్థించింది. ఎంత చెప్పినా మాతావుడి వెనక తన పూర్వ పుణ్యఫలముచే నాకు ఈ స్త్రీ దొరికింది ఆమె పలాయన చిత్తగిస్తున్న వెంటబడి దగ్గరకు చేర్చి మన్మధ హతుడై మీద పడ్డాడు ఆ చానల్ నుంచి యజ్ఞోపవీతానే తెగించి బోడి గుండు చేయించుకొని బ్రాహ్మణుయేశ్వరులకు ఇష్టమైన గోవధ గోమాంస భక్షణ మద్యపానం చేస్తూ చండాలత్వాన్ని పొంది కృష్ణవేణి తీరంలో కుంతలతో 12 సంవత్సరాలు ఉన్నాడు కుంతల పరలోక ప్రాప్తి పొందినప్పుడు పిచ్చి ఏమైనా వల్లే తిరుగుతూ మార్గంలో ఉత్తర దేశపు రాజులు పరివారంతో వస్తూ ఉండగా వారు తిని వదిలివేసిన భోజనాన్ని కూడా తిన్నాడు
వారు కపిరితీర్ణంలో స్నానం చేసి పితృ కార్యము నిర్వహించడం కోసం శ్రవణం చేయించుకొని తీర్థంలో మునిగి మృతి చెందిన వారికి పెండ్లములను పెట్టారు ఆ తర్వాత పిత్రు ముక్తి పొందాడు మరుసటి రోజు వారందరితో కొండకు వచ్చాడు తనకు వాంతులు రావడం దుర్గంతం హెచ్డి పచ్చటి వార లేక కొండ ఇంద్రాది దేవతలు కూడా ఏమిటి ఈ దుర్గందం అని తెలుసుకోవడానికి వచ్చారు అంతలో ఒక అగ్ని పుట్టి ఆ దుర్గం మొత్తం దహించబడింది దేవతలంతా విప్రుని పాపాలు పోయి పోయే మార్గం చూసి అతనిని పవిత్రునిగా చేసి పుష్ప వర్షం కురిపించి నీవు గత పాపుడవైతివి శ్రీ స్వామి పుష్కరణ స్నానము చేసి శ్రీ వరాహ స్వామి వారి దర్శన ప్రాప్తి పొంది దేహము విడిచివేయమని చెప్పారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి