మన తిరుపతి వెంకన్న;-;ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 సర్పరాజు మాత్రం తనతో సమానము  ఎవరు లేరని తాను బహు పరాక్రమశాలి అని ప్రగల్భాలు పలుక ఆ త్రివిక్రముడు మేరు పుత్రుడైన ఆనందుడు ఉత్తర భాగంలో ఉన్నాడు  ఆ కొండపై ఒకరు గట్టిగా బంధించి ఇంకొకరు  కదిలించితే బలబలాలు ఏర్పడతాయి అని ఆజ్ఞ ఇవ్వగా  ఆనందుడు  వెళ్లి  శిరస్సును గట్టిగా పట్టుకున్నాడు. వాయు దేవుడు తన పరాక్రమం చూపుతూ ఉండగా లోకములన్నీ అల్లకల్లోలములై  పోయినాయి.పర్వతరాజ తనయుడు ఏమి చలించ లేదు  అతడు బహు కోపంతో ఇంకా తన బలాన్ని  చూపాలని ఇంద్రాది దేవతలను వేడుకున్నాడు కానీ  తాను ఒప్పుకోకపోవడంతో  శేషుని వేడుకున్నారు  ఈ విపత్తును చూసి  వాయుదేవుని వేడుకొనగా  ఆయన క్షమాపణ చెప్పించడం  ఆ తర్వాత  ఈ పర్వత రాజ్యానికి శేషాచలము అని పేరు పెట్టడం జరిగింది. ఏడుకొండల్లో శేషాచలం ఒకటి  వైకుంఠంలో ఆదిశేషుడు వాయుదేవుడు తమలో ఎవరు బలవంతుడు తెలుసుకోవాలని పందెం కాసి ఓడిపోయిన ఆదిశేషుడు  భూమి మీద స్వర్ణముఖి నది తీరంలో పడిపోయి  శేషాచలం కొండలుగా పొందినాడు  వేయి పడగలు ఏడుకొండలుగా  పర్వదినాలు  దైవేశ  స్వామి పాదాలు ఉండకుండా నారాయణాద్రి స్వామి ఆలయముల కొండ వెంకటాద్రి  ఆంజనేయ స్వామి పుట్టినది అంజనాద్రిలో  గరుడాద్రి  ఇది వాటి ఉనికి  ఇక వెంకటాచలం  కాళహస్తి నగరంలో  పురంధర సోమయాజి  అన్న విప్రుడు ఉన్నాడు అతడు వేద వేదాంగ పారంగతుడై పుత్రుడు లేనందున చేత మనోవేదన  ఆ తర్వాత పుత్రుడు ఉదయించాడు ఆ బాలునకు మాధవుడు అని పేరు పెట్టారు విద్యాబుద్ధులు నేర్పుతున్నారు.
కుమారుడు కూడా తండ్రి వలే వేద శాస్త్ర ప్రవీణుడై  ఉత్తర రత్నము అని పేరుగాంచారు  పాండ్య దేశంలో పుత్రిక రత్నమని పేరుగాంచి  వివాహం చేశారు వారు నిత్యం అగ్నిహోత్రములను జరుపుతూ  కర్మానుష్టానములను ఆచరించు వేద శాస్త్రములు పరిశీలన చేస్తూ ఉన్నారు  బుద్ధి కర్మానుసారిని అనునట్లు ఒకనాడు మాధవుడు  సూర్యాస్తమయం కాకపూర్వమే భార్యతో సంగమించబడెదనని  కోరితే ఆమె  చెప్పిన మాటలు  నేను నీళ్లు తీసుకువచ్చే  మిషతో సరస్సు దగ్గరికి వెళతాను  నీవు హుషారు తీసుకురావడానికి అని అక్కడికి రమ్ము  అక్కడ నీ కోరిక తీర్చుకోవచ్చు అని చంద్రలేక సరస్సుకు వెళ్లింది  మాతవుడు  సరసు దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ వనంలో  ఒక  తెల్లటి వస్త్రములు కట్టిన స్త్రీ కనిపించింది.


కామెంట్‌లు