తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలము భాకరాపేటకు చెందిన రచయిత్రి ధనాశి ఉషారాణి కి నెల్లూరు ప్రాచీన విశిష్ట కేంద్రము నెల్లూరులో క్రోది నామ సంవత్సరం ఉగాది జాతీయ కవి సమ్మేళనంను సరస్వతి నగర్ వెంకటాచల oలో నిర్వహిoచారు ఉగాది విశిష్టతను గురించి నిర్వహించిన ఉగాది కవి సమ్మేళనంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రముల నుoడి 200 మంది కవులు పాల్గొనడం జరిగింది. ఉగాదిపై తియ్యగా కవితా గానo చేసినoదుకు ప్రముఖులు చేతులు మీదిగా ఉగాది జాతీయ పురస్కారంను ఆచార్య డా.మాడభూషి సంపత్ కుమార్ ప్రముఖులు చేతులు మీదుగా రచయిత్రి సేవకురాలు ధనాశి ఉషారాణి ఉగాది జాతీయ పురస్కారంను అందుకున్నారు
రచయిత్రి ధనాశి ఉషారాణి కి ఉగాది జాతీయ పురస్కారం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి