79.
ఉత్పలమాల.
తరతమ భేదముల్ మఱచి దాలిమితో జనులెల్ల మెల్గ నీ
ధరణికి వచ్చి నిల్చెదవు తర్షము నొందుచు తీర్పవాంఛలన్
దురుసుతనంబుఁ బో విడిచి తుచ్ఛపు టూహలు మానుకొన్నచో
గురుతుగ బ్రోచుచుందువట కొల్వున జేరిచి సఖ్యతన్ హరీ!//
80.
చంపకమాల.
ఘనమగు తీర్థముల్ తిరిగి కాంచగ లేరయ నీదురూపమున్
మునుకొని యాగముల్ సలిపి మోక్షము నొందిర రాజులెల్ల? నిన్
గనుగొన నెంచువారలకు కన్నులఁ మాయలు కప్పువాడ! నా
మనమున దల్చుకొందు! నను మన్నన జేయవె ప్రీతిగన్ హరీ!//

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి