కల్యాణ వృష్టి స్తవమ్ ;- కొప్పరపు తాయారు
 🍀శ్రీ శంకరాచార్య విరచిత🍀 

2)ఏతావదేవ జనని స్పృహణీయ మాస్తే 
     త్వంద్వందనేషు సివిల్ స్థగితే  చ  నేత్రే
     సాన్నిధ్యము ముద్య దరుణాయుత  సోదరస్య 
      త్వద్దిగ్ర హాస్య పరయా  సుధా యాప్లు తస్య  !!

భావం: తల్లీ! నిన్ను  నేను  ప్రార్థిస్తూ ఉండగా,నా నేత్రములు
ఆనందభాష్పాలు తో నిండి పోగా, పూర్తి గా వికసించి  సంతోషమున మధువు తో నిండిన పద్మము వంటి నీ రూపం నా ఎదుట నిలిచింది.రెండూ మధురాను భూతులు కదా !తల్లీ !
  ****🪷****
🪷 తాయారు 🪷
కామెంట్‌లు