సంస్కృత కవి నాటక కర్త కవికుల గురువు
" కవికుల గురువు" అని బిరుదు .
కాళిదాసు గొప్ప శివ భక్తుడు. కాళీ యొక్క దాసుడు ఆయన పేరు. దేవీ ఉపాసన వల్ల ఆ దేవి అనుగ్రహం వల్ల వరప్రసాదమును పొందినందుకు ఆ పేరు కాళిదాసు అయినది.
ఎక్కువ ఉపమాలంకారం వాడే వాడట అందుకు "ఉపమా కాళిదాసస్య" ప్రసిద్ధమైన మాట.
విక్రమార్కుని ఆస్థానాన కవులలో ఒకడు ఒకసారి భోజరాజు సభలో దండి అనే కవి కి, కాళిదాసు కి వివాదం కలిగెను. అప్పుడు సరస్వతీ దేవిని ఆరాధిస్తే ప్రత్యక్షమైందిటా.
వెంటనే మా ఇరువురిలో ఎవరు కవి తెలుపుము అంటే. సరస్వతి దేవి కవిర్దంండి. కవిర్దంండి న సఃశయః !!.
అనగా కాళిదాసుకి కోపం వచ్చి "రండే అహం కః" !
అనగా త్వోమేవాహం, త్వమే వాహం, త్వోమేవాహం న. సంశయః ! అని సరస్వతి దేవి చెప్పిన ది.
అందుకు కాళిదాసు సరస్వతి అవతారంగా
ప్రతి ఒక్కరూ అనేవారు.
&&&&&&&&&&&&&&&&
కాళిదాసు మహాకవి ;- కె.కె.తాయారు.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి