నేటి మి నీ లు..! ;- ... కోరాడ నరసింహా రావు..!
]పాత ఆకు రాలి పోయి... 
కొత్త ఆకు చిగురించ
 మత్త కొయిల కుహు - కుహు
  వసంతాగమన హేల...! 

పాత చేదు ఆవభవాలు
మరుగున పడి పోవ గా.... 
 కొత్త ఆశలు మొల కెత్తి
  నూత నోత్సాహ లహరి.! 

క్రోధి ఆగమించు చున్నది
 అపసవ్యపు గతమును 
 తన క్రోధముతోసరి చేసి సవ్యమైనభవితనుఅందించగా
       ******

కామెంట్‌లు