మార్తా0డుని క్రోధ0
భూగోళ0 అగ్ని గుండ0
సాగు నీరూ...
తాగు నీరూ దుర్లభమే!
*******
నీటి ఎద్దడి...
పసువులు, పక్షులేనా
ప్రాణి కోటి సమస్తము
విల - విల...!
********
విలువ తెలియక...
వృధా చేసా0 ...!
విలువ తెలిసింది...
విలాపిస్తున్నా0..!!
*****
కరువైనా...
కాటక మైనా...
నీ రై నా , మరేదైనా
ఇబ్బంది పెదోడికే...!
******
తగినన్ని
నీటి ఒనరులున్నా
ఇక్కట్ల పాలు...
ముందు చూపు లేకనే..!
******
భూగోళ0 అగ్ని గుండ0
సాగు నీరూ...
తాగు నీరూ దుర్లభమే!
*******
నీటి ఎద్దడి...
పసువులు, పక్షులేనా
ప్రాణి కోటి సమస్తము
విల - విల...!
********
విలువ తెలియక...
వృధా చేసా0 ...!
విలువ తెలిసింది...
విలాపిస్తున్నా0..!!
*****
కరువైనా...
కాటక మైనా...
నీ రై నా , మరేదైనా
ఇబ్బంది పెదోడికే...!
******
తగినన్ని
నీటి ఒనరులున్నా
ఇక్కట్ల పాలు...
ముందు చూపు లేకనే..!
******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి