రామయ్యకు లక్ష్మీకృష్ణప్రియ శిష్యబృంద స్వర నీరాజనం ఏప్రిల్ 24, 2024 • T. VEDANTA SURY గానామృత రాగవాహిణి సంగీతాలయం వారి ఆధ్వర్యంలో సంగీత కళా శిఖామణి శ్రీమతి అన్నమరాజు లక్ష్మీకృష్ణప్రియ గారి శిష్యబృందంచే ఉప్పల్ శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామునికి స్వరనీరాజనం చేయడం జరిగింది. కామెంట్లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి