🍀 శ్రీ శంకరాచార్య విరచిత🍀
7) సర్వజ్ఞతాం సరసి వాక్పటుతాం ఫసూతే
దేవీ త్వదంఘ్రి సరసీరుహయోః ప్రణామః
కిం చ స్పురన్మకుట ముజ్జ్వల మాత పత్రం
ద్వే చామరే చ మహతీం వసుధాం దధాతి !
భావం: నీ పాద పద్మములకు ఒక్కసారి
నమస్కరించిన వారికి సకల జ్ఞానాన్ని
అమోఘమైన వాక్ పటిమను ప్రసాదిస్తావు,
అవి వారికి రాజకీరీటమును,
సార్వభౌమత్వాధికారాన్ని, కలిగిస్తాయి.
***🪷***
🪷 తాయారు 🪷
7) సర్వజ్ఞతాం సరసి వాక్పటుతాం ఫసూతే
దేవీ త్వదంఘ్రి సరసీరుహయోః ప్రణామః
కిం చ స్పురన్మకుట ముజ్జ్వల మాత పత్రం
ద్వే చామరే చ మహతీం వసుధాం దధాతి !
భావం: నీ పాద పద్మములకు ఒక్కసారి
నమస్కరించిన వారికి సకల జ్ఞానాన్ని
అమోఘమైన వాక్ పటిమను ప్రసాదిస్తావు,
అవి వారికి రాజకీరీటమును,
సార్వభౌమత్వాధికారాన్ని, కలిగిస్తాయి.
***🪷***
🪷 తాయారు 🪷
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి