🍀 శ్రీ శంకరాచార్య విరచిత 🍀
10) లక్ష్మేషు సత్స్వపికటాక్ష నిరీక్షణానా--
.
-- మాలోకయ త్రిపుర సుందరి మాం కదాచిత్ !
నూనంమయా తు సదృశః. కరుణైకపాత్రం
జాతో. జనిష్యతి జనో న చ జయతేవా !!
భావం: ఓత్రైలోక్యసుందరీ!నీవు నీ కనులతో ఈ
విశాల విశ్వములోని ఎంతమందినో
వీక్షిస్తుంటావు, ఆ చూసే క్రమంలో కనీసం
ఒక్కసారి నీ దృష్టిని నాపై సారించు
ఎందుకంటే, నా లాగా ఏ ఆశీస్సుకు
పాత్రుడైనవాడు వేరొకడు ఇది వరలో లేడు
ఇప్పుడూ లేడు, ఇకముందు ఉండడు !
&&&&&&&🪷&&&&&&&
🪷 తాయారు 🪷
10) లక్ష్మేషు సత్స్వపికటాక్ష నిరీక్షణానా--
.
-- మాలోకయ త్రిపుర సుందరి మాం కదాచిత్ !
నూనంమయా తు సదృశః. కరుణైకపాత్రం
జాతో. జనిష్యతి జనో న చ జయతేవా !!
భావం: ఓత్రైలోక్యసుందరీ!నీవు నీ కనులతో ఈ
విశాల విశ్వములోని ఎంతమందినో
వీక్షిస్తుంటావు, ఆ చూసే క్రమంలో కనీసం
ఒక్కసారి నీ దృష్టిని నాపై సారించు
ఎందుకంటే, నా లాగా ఏ ఆశీస్సుకు
పాత్రుడైనవాడు వేరొకడు ఇది వరలో లేడు
ఇప్పుడూ లేడు, ఇకముందు ఉండడు !
&&&&&&&🪷&&&&&&&
🪷 తాయారు 🪷
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి