వార పత్రిక
ముఖచిత్రం
అర్థనగ్నం
పత్రికా అమ్మకానికి
ఇదో మంచి చిట్కానా !?
ఊరించే ముఖపత్రం
లోనచూస్తే
అశ్లీలం
బూతుపురాణం
ఇదా!
సకుటుంబ వారపత్రిక
సెలబ్రిటీల ముఖచిత్రం
సెంటరాఫ్ అట్రాక్షన్ హీరోయిన్లు
అభిమానులకు
నమూనా పీసేగదా !
ముఖచిత్రంచూపి
నాలుగు రాళ్ళు ఎనకేసుకునే
పత్రికాధిపతులు
ఇక మారండి
అడుగంటి పోతున్న సంస్కృతి సంప్రదాయాలు,నైతిక విలువలు
ఈ తరానికి నేర్పండి
ఈ కార్యానికి వేదికలుగా
ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా
సోషల్ మీడియా సైట్స్
పూనుకుంటే
సాంస్కృతిక పునరుజ్జీవనం
జరుగుతుంది
పత్రిక
సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ ,చదివదగిన పత్రిక కావాలి
కానీ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి