ఓటు వేయి తమ్ముడా ఆ ఆ...లేటు చేయకు చెల్లెలా ఆ ఆ...ఓటు వేయి తమ్ముడా ఆ ఆ...లేటు చేయకు చెల్లెలా ఆ ఆ...ప్రజాస్వామ్య రక్షణకై నడుం కట్టు సోదరాఓటు వేయి తమ్ముడా ఆ ఆ...లేటు చేయకు చెల్లెలా ఆ ఆ...ప్రజాస్వామ్య రక్షణకై నడుం కట్టు సోదరాఆ ఆ ఆ ఓ ఓ ఓ...ఓ హో ఓ ఓ...అన్యాయం అక్రమాలే ఇంక సహించ వద్దురాఆ ఆ ఆ...అవినీతి బంధుప్రీతి దరికి రానీయొద్దురాఆ ఆ ఆ...అన్యాయం అక్రమాలే ఇంక సహించ వద్దురాఅవినీతి బంధుప్రీతి దరికి రానీయొద్దురానోటు వద్దు బాటిలొద్దుఫుడ్డు వద్దు గిఫ్ట్ లొద్దునీతిగ నువ్వుండరాజాతి వెలుగు నీవురాఆ ఆ ఆ ఓ ఓ ఓ...ఓ ఓ ఓ...ఆ పార్టీ ఈ పార్టీఅని తేడాలే చూడకనీకు నచ్చిన మంచి వారునీకు మేలు చేయు వారువుంటే ఓటేయరా లేదా నోటా కేయరాలేదా నోటా కేయరారాజ్యాంగం ప్రకారం పాలించే నాయకులకేపాలించే నాయకులకేనీకు నచ్చిన మంచి వారునీకు మేలు చేయు వారువుంటే ఓటేయరా లేదా నోటా కేయరావుంటే ఓటేయరాలేదా నోటా కేయరాఓటు వేయి తమ్ముడాలేటు చేయకు చెల్లెలాప్రజాస్వామ్య రక్షణకై నడుం కట్టు సోదరాఆ ఆ ఆ ఓ ఓ ఓ...నా దేశం నా రాష్ట్రంనా దేశం నా రాష్ట్రంనాదేనని భావించినాదేనని భావించిజన జాగృతి కలిగించిదేశ భక్తి రగిలించిదేశ భక్తి రగిలించిప్రతి ఒక్కరు ఓటువేసితమ బాధ్యత నెరవేర్చితమ బాధ్యత నెరవేర్చిధీరుడై ఓటరుండాలీదారుణాల నరికట్టాలీఓటు మహిమే చూపించాలినోట్ల పంపిణీ ఆపించాలిఓటే వజ్రాయుధంఓటే వజ్రాయుధంఓటే వజ్రాయుధంఓటే వజ్రాయుధంఓ ఓ ఓ ఓ...విశ్వ జ్ఞానమా... విశాల హృదయమా....భారత రాజ్యాంగ సృజన శీలుడా...అభినవ బుద్ధా అంబేద్కరుడా...అందుకో జై భీము లందుకో బాబాఅందుకో జై భీము లందుకో బాబా'మహాత్మా 'ఫూలే ప్రియ శిష్యుడా...'భారత రత్న' యశోభూషణుడాఓ ఓ మనువాదులకే వణుకు పుట్టించిన వాడామట్టి మనుషులకూ ఓటు హక్కు కల్పించిన వాడావడ గాడ్పులే భరిస్తాంవడ దెబ్బలే సహిస్తాంఉక్క పోత వరిస్తాంహక్కుల్ని సాధిస్తాంనిశ్చయంగ నిర్భయంగ మా ఓటే వేసేస్తాంనిశ్చయంగ నిర్భయంగ మా ఓటే వేసేస్తాంమా ఓటే వేసేస్తాం=====================అను సృజన :గుండాల నరేంద్రబాబుతెలుగు సాహిత్య పరిశోధకులుశ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి, తేది :11-05-2024సెల్ :9493235992
ఓటే వజ్రాయుధం ; - :గుండాల నరేంద్ర బాబు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి