సూ ర్యో దయానికి ముందే
ప్రారంభ మైన బ్రతుకు వేటలో
గంగపుత్రుల ఆరాట పోరాటం
హాయిగా, ఆనందముగా....
స్వేచ్చా విహారం చేసే....
జల పుష్పాలు.....
వీరి బ్రతుకు కోస 0....
బలి దానం...!
ఒక ప్రాణి బ్రతుకుకు...
ఎన్నో ప్రాణులు ఆహుతి!
ఇదేమి సృష్ఠి వై చి త్రో...!!
ఒక ప్రాణి, వేరొక ప్రాణిని ...
బలితీసు కొనక హాయిగా
బ్ర
తక గలిగే... లోక మెక్కడో.!!
బ్రతుకు కోసం...ఈ ఆరాటాలు
x
పురాటాలు సమసి పోయే డెన్నడో..!!
******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి