వైవిధ్యం;- సాయి వేమన్ దొంతి రెడ్డి,కుంచన పల్లి,9182244143
 ఆపద్ ధర్మముగా లౌక్యాన్ని ఉపయోగించాలి  అని చెప్పడం కోసమే  అనేక ఉపనిషత్తులను మన ముందు ఉంచారు ధర్మరాజు యక్షులకు సమాధానాలు చెప్పడం ఈ కోవలోకి వస్తాయి  తప్పుకోవడంలో కూడా లౌక్యాన్ని ఉపయోగించాలి  ఒక రాక్షసుడు ఒకడిని చంపడానికి బయలుదేరినప్పుడు  అతడు ప్రాణభయంతో ప్రక్కన దాగి ఉండగా  అది కనులారా చూసిన ఆ రాక్షసుడు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా  చూసే కంటికి మాట లేదు  మాటగల నోటికి  చూపు లేదు  అనడం ఆపద్ధర్మం గా చెప్తాం  ఇలాంటి ధర్మాలు మనకు ఆదికవి  వాల్మీకి మహర్షి నుంచి  అష్టాదశ ఉపనిషత్తులను వ్రాసి భారతంలో  కొన్ని వేల నీతులు చెప్పిన వ్యాస మహర్షి వరకు  ఇలాంటి చిటికులు మనకు ఎన్నో చెప్పాడు.అతి సర్వత్ర వర్జయేత్ అన్నది     ఆర్ష ధర్మ సూత్రాలలో ఒకటి  దానానికి పెట్టింది పేరు  కర్ణుడు  కుడి చేయి చేసే దానం ఎడమ చేయికి తెలియకూడదు అన్న  సూత్రాన్ని అనుసరించి ఆయన  దానకర్ణుని గా  దేవేంద్రుడు వచ్చి సహజంగా తన జన్మతో వచ్చిన  కవచ కుoడలాలను ఇవ్వమంటే  వారు అడిగిన మరుక్షణం కోసి అతని చేతిలో పెట్టాడు  అది తన మరణానికి కారణం అని తెలిసి కూడా  వ్యాసుల వారు ఆ విషయం చెప్పడంలో పరమార్థం నీ హద్దులను నీవు తెలుసుకొని ప్రవర్తించు  దానం చేయడంలో కొన్ని  ధర్మాలు ఉన్నాయి  వ్యాస మహర్షి విదురుని ద్వారా చెప్పించిన చిన్న విషయం  నీవు స్వయంకృషితో సంపాదించిన  దానిలో ఎనిమిది పాయింట్  ఐదు శాతం దానం చేయమన్నారు  అది దాటితే తన కుటుంబ పోషణకు ఇబ్బంది కలుగుతుంది అని వారి  ఆలోచన  ఒకే రచయిత ఒకే విషయాన్ని గురించి రెండు పద్ధతులలో తీర్పులు చెప్పడం  మన విజ్ఞతను  ఉపయోగించుకోవడం కోసం  ఆ క్షణానికి ఏది చేయవలెనో దానిని మాత్రమే చేయడం  వారి బోధలో అంతరార్థం.ప్రపంచానికే ఆదికవి అనిపించుకున్న వాల్మీకి మహర్షి వ్రాసిన రామాయణం  అష్టాదశ ఉపనిషత్తులను దేశాని. అందించిన వ్యాస మహర్షి  భారత భాగవతాలను  అర్థ స్ఫూర్తితో  సామాజిక స్పృహతో  వ్రాయడం   గమనార్హం  భాగవతము అన్న శబ్దాన్ని అనేకమార్లు ఉచ్చరించడం వల్ల  చివరకు మనకు వినిపించే ధ్వని  బాగు అయ్యింది అని  ఎంత మూర్ఖునికైనా ఈ కథల విడిపిస్తే వాడు మారక తప్పదు  దానిని తెలుగులో  బమ్మెర పోతన.  అనువదించడం  ఆంధ్రుల అదృష్టం  పోతన అర్థంలోనే  తనను పొమ్మని  తాను కలగ చేసుకోవడం లేదు వ్యాసుల వారు వ్రాసినది యధాతతం  ఆ శ్రీరామచంద్రమూర్తి నా కలoలో ప్రవేశించి  మీ కందిస్తాడు అని చెప్పడంలో అంతరార్థం.
ప్రపంచానికే ఆదికవి అనిపించుకున్న వాల్మీకి మహర్షి వ్రాసిన రామాయణం  అష్టాదశ ఉపనిషత్తులను దేశాని. అందించిన వ్యాస మహర్షి  భారత భాగవతాలను  అర్థ స్ఫూర్తితో  సామాజిక స్పృహతో  వ్రాయడం   గమనార్హం  భాగవతము అన్న శబ్దాన్ని అనేకమార్లు ఉచ్చరించడం వల్ల  చివరకు మనకు వినిపించే ధ్వని  బాగు అయ్యింది అని  ఎంత మూర్ఖునికైనా ఈ కథల విడిపిస్తే వాడు మారక తప్పదు  దానిని తెలుగులో  బమ్మెర పోతన.  అనువదించడం  ఆంధ్రుల అదృష్టం  పోతన అర్థంలోనే  తనను పొమ్మని  తాను కలగ చేసుకోవడం లేదు వ్యాసుల వారు వ్రాసినది యధాతతం  ఆ శ్రీరామచంద్రమూర్తి నా కలoలో ప్రవేశించి  మీ కందిస్తాడు అని చెప్పడంలో అంతరార్థం.


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం