ఆధ్యాత్మిక పద్యం;- మమత ఐలకరీంనగర్9247593432
 చ.
జపములు జేయుచున్నగనిజంగమ దేవుని గాంచకుంటివే
తపములు బట్టి యోగమున తండ్రిని యెప్పుడు జేరుకుందువో
నెపములు బెట్టిచెప్పెదవునీరజ బాంధవు డేడలేడనిన్
కపటపుబుద్ధి బోవగనె కాంతి జనించుచుదెల్యవచ్చునో!

కామెంట్‌లు
జూలూరి శైలజ చెప్పారు…
చాలా బాగుందండీ పద్యం👌👌🙏.