ఆ సంవత్సరంలో ఎక్కువ పేరు తెచ్చి పెట్టిన నాటకం అన్నపూర్ణ దీనిని డాక్టర్ వింజమూరి శివరామరావు గారు రచించారు వారి సాహితీ కృషికి గుర్తింపుగా ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు కూడా బిరుదు ప్రదానం చేశారు ఆయన అక్షరాలు ముత్యాల్లా ఉండేవి రేడియోలో 15- 30-60 నిమిషాల నాటకాలు ప్రసారం లో ఉంటాయి ఆయన విలువైన రచనలకు ఆయన పేరు పొందారు పాట వ్రాసిన అంతే శ్రీరంగం గోపాల రత్నం వింజమూరిలక్ష్మి కనకదుర్గలలో ఎవరు తన పాటకు జీవం ఇవ్వగలరో
వారితో పాడిస్టారు ఆయన ఎంతో శ్రమించి చరిత్రను పరిశోధించి శ్రీకృష్ణదేవరాయల జీవిత మూలాలను అన్వేషించి అందులో దేవరాయల వారి ప్రేయసి అన్నపూర్ణ వృత్తాంతాన్ని సమగ్రంగా పరిశీలించి పరిశోధించి అద్భుతంగా వ్రాశారు.
అది చదివే బందా కనక లింగేశ్వరరావు గారు ఆ వయసులో శ్రీకృష్ణదేవరాయర వేశానికి లేత తమలపాకు లాంటి కంఠం సరిపోతుంది నన్ను ఎంపిక చేశారు రామ్మోహన్ రావు గారికి మంచి పేరు వచ్చింది. ఇందులో ప్రఖ్యాత రచయిత్రి తెన్నేటి లత గారు కీలకమైన పాత్ర. ధరించడం మరో విశేషం శివరామారావు గారి తరువాత విజయవాడ కేంద్రంలో కళా ప్రపూర్ణ పొందిన ఏకైక వనిత డాక్టర్ లత చలం గారికి మ్యూజి0గ్స్ లో ఎంత పేరు వచ్చిందో లత గారికి ఊహాగానం తో అంత పేరు వచ్చింది జల సూత్రo నార్ల వెంకటేశ్వర రావు గారికి పరిచయం చేసిన లత గారితో ఆంధ్రప్రభ లో వారపత్రిక ప్రతివారం ఒక పేజీ ఊహాగాలు వ్రాయించే వారు కొంతమంది ఊహాగానం లతగారిగానే పిలిచేవారు ఉద్యోగ రీత్యా సరిగా ఉన్న ఆమె ముట్టని ప్రక్రియ లేదు అంత సహజంగా మాట్లాడే స్త్రీ అప్పట్లో మరెవరూ లేరు.
అందులో బందా గారు కూడా ఒక వేషం నాకు ఎంతో ఆనందం ఇచ్చింది 19వ తేదీన చతుస్సాగర పర్యంతం రూపకాన్ని ప్రసారం చేశారు దాని రచయిత ఏడిద కామేశ్వరరావు గారు 20వ తేదీన భారత గంగాధర్ తిలక్ గారు రచించిన సుశీల పెళ్లిలో ప్రధమంగా నాతో నాయికగా శ్యామసుందరి గారు నటించారు వీరు కూడా మొదట అనౌన్సరు గా ఉద్యోగించి తర్వాత వనితా వాణి కార్యక్రమానికి నిర్వాహకులు గా పేరుపొందారు చాలా చక్కటి సన్నటి అందమైన కంఠం ఆమెతోపాటు ఏకే ప్రసాద్ కూడా నటించారు రాచకొండ నరసింహమూర్తిగారు హిందీ అనువాదకుడు గా ఉద్యోగం చేసేవారు జై శంకర్ ప్రసాద్ గారు వారికి ఎంతో ఇష్టమైన రచయిత వారి రచన స్కంధ గుప్త ఆయనకు ఎంతో ఇష్టం. దీనిలో కథానాయకుని గా నటిస్తే బoదా గారికి నాటకం ఇస్తానని చెప్పి విజయవాడ కేంద్రంలోని నటుల తో నటింప చేశారు కందుకూరి రాంబాబు శ్యామసుందరి శ్రీరామ్మోహన్రావు బందా కనకలింగేశ్వర రావు ఏడిది కామేశ్వరావు సుందరి మధుసూదన్ రావులు పాల్గొన్నారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి