మన తిరుపతి వెంకన్న;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 నిత్య అర్చన  దీనికి 42 రూపాయలు దేవస్థానపు పారుపత్యధార్ కచేరీలో చెల్లించాలి తరువాత తులసి మొదలగు ఖర్చులకు సంవత్సరానికి  42 రూపాయలు చొప్పున ఏజెంట్ మూలముగా కానీ ఒకటికి 40 రెండు రూపాయలు చెప్పిన ప్రకారం దేవస్థాన  మూలకముగా కానీ జరిపించవలె నిత్య హారతి లేక నిత్య అర్చనా జరిపించు యాత్ర ఇప్పుడు తమ ఏజెంట్లు ప్రతిదినము జరుపక సంవత్సరానికి చేయవలసిన 365 హారతులు లేక అర్చనల సామానులు రెండు మూడు గొప్పలు తెచ్చి పూర్తి చేస్తారు అలా చేయకుండా ఏర్పాటు చేసుకోవాలి శ్రీపాద చందనము శ్రీవారికి ప్రతినిత్యం రాత్రి మంచపు సేవా కాలంలో సమర్పణై తెల్లవారి విశ్వరూప దర్శన కాలంలో కొంత ఖర్చుపడి మిగతాలో స్వల్పము అర్చకులకు చేరుతుంది తక్కినది దేవస్థానం పారుపచ్చధార్ వద్ద ఉంటుంది. విలక్షణముగా వారి వలన భక్తులకు ఖర్చు పెడతారు అర్చకులు వద్ద  వేలకు దొరుకుతాయి. శ్రీపాదరే నువ్వు శ్రీవారికి సమర్పణ  అయిన పచ్చ కర్పూరం పునుగు తైలం కలిపిన మిశ్రమాన్ని శ్రీపాదరేణువు అని పిలుస్తారు ఇది లభ్యమైతే గొప్ప అదృష్టంగా భావిస్తారు  దేవస్థానం వారు సాధ్యమైనంతవరకు స్వల్పంగా భక్తులకు సితార్థమిస్తారు  అర్చకులు మొదలగువారు  కొందరు కైంకర్య వద్ద సొమ్ము తీసుకుని ఇస్తారు అభయ హస్తములు అనగా శ్రీవారి హస్తమునకు నోతబడి రేఖ లుడిగిన చందనపు బిళ్ళలు మాణిక్యములు అనగా శ్రీవారి హస్త కవచమున ఉన్న రత్నములకు పోతబడిన చందనపు బిడ్డలు పులికాపు తీర్థము అనగా శ్రీవారికి శుక్రవారం రోజున జరిగిన అభిషేక తీర్థం దీనిని యాత్రికులు తమ ప్రదేశానికి తీసుకొని వెళతారు. వారం రోజులు అది నిల్వ ఉంటుంది యాత్రికులు ప్రసాదములు కానున్నప్పుడు అవి సరైన ప్రసాదములని నిర్ధారణ చేసుకోవాలి. షరాబు భుజముల సంచి వేసుకుని యాత్రికులు ఉండే స్థావునకు వచ్చి  రూపాయలను చిల్లరయు సవరములకు రూపాయలు ఇచ్చెదమని కొందరు షరాబులు వస్తారు ఇంకా కొందరు తిరుమల బజారి వీధి మధ్యగా అంగడి పెట్టుకుని చిల్లర రాగి రేఖలు వెండి గుండ్లు, కండ్లు, కాళ్లు మొదలుకొని యాత్రికులకు ఇక్కడ ఇస్తూ ఉంటారు వీరితో యాత్రికులు ప్రార్థన లేనిది రాగి రోకలు మొదలైనవి కొని హుండీలో వేసే అవసరం లేదు అలా వేయవలెను కూడా దేవస్థానంలో ఏమీ లేదు  ముడుపులు శ్రీవారి ముడుపులు శ్రీవారికి  చేరాలి  ఎందుకు దళారీలు తరగర్ లు కమిషన్ ఏజెంట్లు చెప్పే సంగతులు గురించి జాగ్రత్తగా ఉండాలి దళారుల దుర్బోధలు వినిన యెడల యాత్రికుల ప్రార్థన  శ్రీ విచారణ కర్తల వారు నోటీసులు ప్రచురపరిచినాడు యాత్రికులు ఇతరులను నమ్మక స్వయంగా వారే స్వామి వారి కొక్కెరలో వేసుకోవాలి.


కామెంట్‌లు